Monday, June 26, 2023

JVK -4 Application

 JVK -4 Application నందు అన్ని ✅ check boxes  activate అవ్వనికి చేయవలసినవి...

Step -1

MRC నుండి Delivery report online చేయాలి.

Step -2

cse.ap.gov.in/home నందు Studentinfo login credentials ద్వారా login అయ్యి మీరు recieve చేసుకున్న Text Books ను Submit చేయాలి.

Step-3

అనంతరం JVK application నందు Modules > Verify recieved Items > acceptance OK చేసి MRC నుండి తీసుకున్న Delivery Challan upload చేయాలి. 

Step-4

JVK application నందు Modules లో 1st class students Shoe size enter చేయాలి.

Finally మీరు JVK distribution కొరకు Check boxes activate✅ అవుతాయి.. ఇప్పుడు మీరు Biometric Capture చేయగలరు.

పై విధానాన్ని అనుసరించి పూర్తి చేయగలరు.

No comments:

Post a Comment