Wednesday, October 26, 2022

MDM Instructions for CCH

 రోల్ 0-25 ఒకరు(CCH)


25-100 ఇద్దరు(CCH +హెల్పర్)


100 దాటిన తర్వాత ప్రతి 100 మందికి  ఒక CCH ని తీసుకోవాలి.


కొన్ని స్కూల్స్ NEP లో భాగంగా 3,4,5 తరగతులు MERGE అయ్యాయి.


కావున ప్రస్తుతం స్కూల్ ఉన్న  రోల్ ఆధారంగా CCH ఉండాలి.


రోల్ తగ్గితే... పేరెంట్స్ కమిటీ తీర్మానం చేసుకొని ఒకరిని తొలిగించాల్సి ఉంటుంది.

ఇక నుండి MRC కి ఉన్న వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ మాత్రమే పంపాలి.


REF:-File No. ESE02-2/10/2022-MDM-CSE

No comments:

Post a Comment